నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తం! | AP Rain Alert Today | Oneindia Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు (మార్చి 17) వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. <br /> <br />According to the Meteorological Department, several districts in AP are expected to witness heavy rainfall accompanied by thunderstorms and lightning today, March 17, 2026. <br /> <br />#APRain #AndhraPradesh #WeatherUpdate #BreakingNews #RainAlert #Thunderstorm #Lightning #APWeather #APNews #TeluguNews #WeatherForecast #HeavyRain #RainyDay #SafetyFirst #APSDMA #Monsoon2026