AP Weather Update : రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు | Heavy Rains in Andhra Pradesh | Oneindia
AP Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి రాయలసీమ జిల్లాల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
A significant weather trough extending from Maharashtra to Tamil Nadu is triggering heavy rains across multiple districts of Andhra Pradesh. The India Meteorological Department (IMD) has issued alerts for widespread thunderstorms and lightning. Temperatures are expected to drop by 2-3 degrees over the next 3 days.

#APWeather #AndhraPradeshRains #WeatherUpdate #RainAlert #TroughEffect #TeluguNews #FarmersAlert #APRainNews #IMDUpdate

~ED.232~PR.454~