Dhurandhar 2 Controversy🔥| Pakistan Truth Explained | Propaganda or Reality ? | Oneindia Telugu

95 views · 18d ago 🎲 Random

Durandhar 2 సినిమా పై సోషల్ మీడియా నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు భారీ చర్చ జరుగుతోంది. కొందరు దీన్ని reality అంటుంటే, మరికొందరు propaganda అని విమర్శిస్తున్నారు.

ఈ వీడియోలో Pakistan terrorism, cross border issues, national security వంటి అంశాలను సినిమా ఎలా చూపించింది అనే విషయాన్ని విశ్లేషించాం.

Ranveer Singh మరియు Aditya Dhar తీసుకొచ్చిన ఈ సినిమా కేవలం entertainment మాత్రమేనా? లేక ఒక strong message ఇచ్చే ప్రయత్నమా?

👉 Durandhar 2 controversy
👉 Pakistan terror reality
👉 Bollywood vs propaganda debate
👉 Nationalism vs criticism

ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

#Dhurandhar2 #RanveerSingh #AdityaDhar #DhurandharTheRevenge #Dhurandhar2Review #Dhurandhar2PublicTalk #Dhurandhar2BoxOffice #RanveerSinghAsHamza #AdityaDharFilms #Bollywood2026 #Dhurandhar2TeluguReview #Dhurandhar2Telugu #Dhurandhar2PublicResponse #ధురంధర్2

~ED.232~PR.38~CA.240~