shootout in Hyderabad |బీదర్ లో దొంగతనం, హైదరాబాద్ లో ఛేజింగ్| ATM Theft | Oneindia Telugu

4.1K views · 1y ago 🎲 Random

ఏటీఎం దొంగలు కర్ణాటకలోని బీదర్‌, ఆ తర్వాత హైదరాబాద్‌లో కాల్పులతో బీభత్సం సృష్టించారు. ఇద్దరి సభ్యుల ముఠా బీదర్‌లో దోపిడీ చేసి ఏటీఎం డబ్బులు జమ చేసే వాహనం నుంచి 93 లక్షలు దోచుకున్నారు.
#shootoutinHyderabad
#ATMheist
#ATMTheft
#bidar
#atmrobbery