Amma Nanna Madhyalo Madhuravani Movie Launch Press Meet | Filmibeat Telugu

1 views · 4y ago 🎲 Random

Amma Nanna Madhyalo Madhuravani Movie Launch Press Meet
#AmmaNannaMadhyaloMadhuravani
#tollywood
#telugucinema
#vknaresh
#pavitralokesh

గౌతమ్‌ రాజ్‌, సాయి విక్రాంత్‌, మధుప్రియ, లావణ్య శర్మ, సిరి, అంబిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అమ్మ నాన్న మధ్యలో మధురవాణి’. యాదయ్య గౌడ్‌ సమర్పణలో మానస క్రియేషన్స్‌ పతాకంపై బృందాకర్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. టీడీ ప్రసాద్‌ వర్మ దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.