రామాలయంలో కూలిన ధ్వజస్తంభం

18 views · 4y ago 🎲 Random

గుంటూరు రామాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. పిడుగురాళ్లలోని రామాలయవద్ద పునరుద్ధరణ సమయంలో ధ్వజస్థలం కూలిపోయింది.