India Russia Deals: T-14 Armata Battle Tanks | Defence Updates | Oneindia Telugu
Ahead of India Russia Deals, looking forward to Military-Technical Cooperation (MTC) between the two countries to a new high, Russia offered India for new battle tanks based on T-14 Armata tank technology

#IndiaRussiaDeals
#T14ArmataMainBattleTank
#T14Armatatanktechnology
#ChinaType15LightTank
#DefenceUpdates
#India

భారత సైనిక దళ ప్రధాన ఆయుధాల విషయానికి వస్తే యుద్ధ ట్యాంకులు ముఖ్య పాత్రను పోషిస్తాయి.ఇండియా రష్యా సంయుక్తంగా కూడా కొన్ని ఆయుధాలు తయారు చేస్తు వస్తున్నాయి . ఈ క్రమంలోనే రష్యా తన T-14 అర్మాటా ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఒక కొత్త యుద్ధ ట్యాంక్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది