Ind Vs Pak మ్యాచ్ లో ఇవి మిస్ కావొద్దు.. Pak Cricketers కి సూచనలు!! || Oneindia Telugu

44 views · 4y ago 🎲 Random

Javed Miandad ‘fully confident’ of defeating India in T20 World Cup
#Indvspak
#Pakvsind
#t20worldcup2021
#BabarAzam
#ViratKohli

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్, పాక్ మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా పాక్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ మరోసారి స్పందించాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుపై విజయం సాధించి శుభారంభం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. మొహ్మద్ రిజ్వాన్‌తో కలిసి తాను ఓపెనింగ్‌ చేస్తానని తెలిపాడు