Westindies Cricket A superhit in T20 Format and disastrous in Odi and tests.

1 views · 4y ago 🎲 Random

Westindies Cricket A superhit in T20 Format and disastrous in Odi and tests.
#Westindies
#Pollard
#Russell
#Wivsaus

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ క్రికెట్ టీమ్.. ఇప్పుడు అనామక జట్టుగా మారింది. 1980, 90ల్లో విండీస్ అంటే.. ప్రత్యర్థి జట్లు బయపడేవి. భయంకరమైన బ్యాట్స్‌మన్‌, బీకర పేసర్లతో నిండి ఉండేది. ఎందరో దిగ్గజాలు జట్టులో ఉండేవారు. టెస్ట్, వన్డే ఫార్మాట్ ఏదైనా వారిదే విజయం. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది