Wicket-Keeper Walton Hilariously Grabs Batsman Ben Dunks Legs In PSL
PSL has been increasingly entertaining and interesting as it has been hitting the headlines for all the hilarious reasons. The fifth edition of the league witnessed a rib-tickling moment that left the cricket fraternity in splits. Nobody expected that an incident like this would actually happen.
#PSL2020
#ChadwickWalton
#BenDunks
#funnyvideosincricket
#funnymomentsincricket
#cricket

క్రికెట్ ఆటలో ఎప్పుడూ ఎదో సరదా ఘటన జరగడం సహజమే. ఎక్కువగా బౌలర్, బ్యాట్స్‌మన్‌లు ఈ సరదా ఘటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. బౌలర్ వికెట్ తీసే క్రమంలో, బ్యాట్స్‌మన్ పరుగులు చేసే క్రమంలో సరదా ఘటనలు జరుగుతుంటాయి. అయితే ఈసారి తానేం తక్కువ కాదంటూ ఓ కీపర్ తెరపైకి వచ్చాడు. సదరు కీపర్ బంతిని వదిలేసి బ్యాట్స్‌మన్ కాళ్లను పట్టుకున్నాడు. అయితే ఆ కీపర్ తొందరపాటులో చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయంలోకి వెళితే...