West Indies Spinner Cornwall Does What Ashwin, Ravindra Jadeja Couldn't || Oneindia Telugu
The world's heaviest Test cricketer, Rahkeem Cornwall, did on Thursday what Indian ace spinners Ravichandran Ashwin and Ravindra Jadeja could not do in the past two years.
#rahkeemcornwall
#westindies
#afghanistan
#testmatch
#RavichandranAshwin
#RavindraJadeja
#cricket
#cricketnews

వెస్టిండిస్ ఆఫ్ స్పిన్నర్ రకీమ్ కార్నివాల్ అరుదైన ఘనత సాధించాడు. గురువారం భారత్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో రెండేళ్ల తర్వాత పది వికెట్లు తీసి తొలి స్ఫిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రకీమ్ కార్నివాల్ ఈ ఘనత సాధించాడు.లక్నో వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రకీమ్ కార్నివాల్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి కార్నివాల్ మొత్తంగా 10 వికెట్లు సాధించాడు.